జగిత్యాల పట్టణ పరిధిలోని నూకపెల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మున్సిపల్ అధికారులు ఆదివారం కూల్చివేశారు. వివిధ దశల్లో ఉన్న దాదాపు వంద కట్టడాలను నేలమట్టం చేశారు.
మహిళా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని డిపో ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినందున బుధవారం మహిళ
మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో శుక్రవారం కొణిజెటి రోశయ్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొణిజెటి రోశ�
పొలంలో విత్తనాలు వేసే సమయంలో తన తండ్రి పడే కష్టాన్ని చూసిన ఆ యవకుడు విత్తనాలు నాటే యంత్రాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించాడు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన రణధీర్ హెదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీ�
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారుల�
జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన బి సుదర్శన్ ను శుక్రవారం జగిత్యాల జిల్లా ఐఎన్ టియూసి అధ్యకులు, విద్యుత్ శాఖ 327 యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంజీ నాయిక్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మర్యాద పూర్వ�
జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని రఘురాములకోట గ్రామ శివారులో ఉన్న హన్మాన్సాయి రైస్మిల్లుపై సివిల్ సైప్లె, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేశార�
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,(స్వయం ప్రతిపత్తి) జగిత్యాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
రాష్ట్ర SC, ST, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైదరాబాదులో శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పశువుల అక్రమ రవాణా నిర్వహించడానికి జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరుకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతులు ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మొలకెత్తిన ధాన్యంతో పలుచోట్ల రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంత
మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గురువారం మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతిని �