పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామానికి చెందిన బుర్ర రాము గౌడ్ అమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కన్వీనర్ నియమితులయ్యారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా పని చేస్తున్న రాము గౌడ్ పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర వర్కింగ్ కన్వీనర్ నియమించింది. ఈ సందర్భంగా రాము గౌడ్ మాట్లాడూతూ, రాష్ట్రంలో ఆప్ పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Rice | తెల్ల బియ్యంకు బదులుగా ఈ రైస్‌ను తరచూ తినండి.. ఎంతో మేలు జరుగుతుంది..
Karepally : సికింద్రాబాద్ -మణుగూరు రైలుకు కారేపల్లిలో హాల్టింగ్ పునరుద్ధరణ
Congress leaders | కాంగ్రెస్ నేతలే అధికారులుగా.. అధికారికంగా ఇందిరమ్మ చీరల పంపిణీ