SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,783 ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..5,783 మంది జూనియర్ అసోసియేట్ ఉద్యోగులను నియమించుకున్నది. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకింగ్ కస్టమర్ సర్వీసులు, శాఖల నిర్వహణను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ భారీగా నియామకాలు చేపట్టింది.
న్యూఢిల్లీ, మార్చి 4: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..5,783 మంది జూనియర్ అసోసియేట్ ఉద్యోగులను నియమించుకున్నది. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకింగ్ కస్టమర్ సర్వీసులు, శాఖల నిర్వహణను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ భారీగా నియామకాలు చేపట్టింది.
ఈ తాజా నియామకాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్టు అయిందని బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఆరేండ్లలో మొత్తం వ్యాపారం రూ.200 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంక్..ఇక నుంచి ప్రతియేటా 16 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం బ్యాంక్‌లో 2.48 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

