చెరువులపై మా హక్కులు కాపాడండి
చెరువులపై ఆధారపడి జీవించే తమ హక్కులను కాపాడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట, కొండ్రికర్లకు చెందిన గంగపుత్రులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ఎదుట పెట్రోల్ డబ్బాలతో ఆందోళన చేశారు.
- కొండ్రికర్ల, కోనరావుపేట గంగపుత్రుల వేడుకోలు
- జగిత్యాల ప్రజావాణిలో పెట్రోల్ డబ్బాలతో నిరసన
జగిత్యాల, సెప్టెంబర్ 15: చెరువులపై ఆధారపడి జీవించే తమ హక్కులను కాపాడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట, కొండ్రికర్లకు చెందిన గంగపుత్రులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ఎదుట పెట్రోల్ డబ్బాలతో ఆందోళన చేశారు. గమనించిన పోలీస్ సిబ్బంది వారి నుంచి పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.
టౌన్ సీఐ కరుణాకర్ వచ్చి ఆందోళన విరమింపజేశారు. గంగపుత్రులు కలెక్టర్కు వినతిపత్రం అందజేసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katie Zacharia: వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

