Lawyers | పెద్దపల్లి జిల్లా పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని రిసార్ట్ లో ఆదివారం నిర్వహించారు.
DCM burning | రెక్కడితేకాని డొక్కాడని పరిస్థితిలో ఆయా జాతరలు తిరుగుతూ తినుబండారాలు అమ్ముకొనే వారి కుటుంబం షాట్ సర్క్యూట్ అయి ఆస్తి నష్టం జరిగినా సంఘటన మామిడాలపల్లిలో జరిగింది.
Bio-mining | ట్టణంలోని కల్లూరు రోడ్ లో గల డంపింగ్ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు.
Girl died | ప్రేమపేరుతో ఇద్దరు ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ బాలిక పురుగుల మందు తాగి తనువు చాలించిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బుధవారం జరిగింది.
Farmer loan waiver | రైతు రుణమాఫీ(Farmer loan waiver )అయిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నవి, కానీ వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో వేరేలా ఉన్నాయని రైతు నాయకులు అన్నారు.
Lakshmi Narasimha Swamy | ఇప్పపల్లి, గంభీర్పూర్ గ్రామాల్లో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.