Prajavani | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల టౌన్ ఏఎస్ఐ ఎండీ అజిజుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
జగిత్యాల పట్టణంలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవీందర్ ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి పరామర్శించారు.
MLA Sanjay | ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్, వర్షకొండ గ్రామాల్లో పల్లె దవాఖానలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జిల్లా వైద్యాధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు.
MLA Sanjay | ధాన్యం కొనుగోలులో నెలల తరబడి జప్యం చేస్తున్నారని వరి పంట కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అగ్రహం వ్యక్తం చేశారు.
Mission Bhagiratha | ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Chicken farming | పెరటి కోళ్ల పెంపకంతో గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయాలని పశు వైద్యశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ అన్నారు.
Sanitation | హరిహర క్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల నవగ్రహాలకు గ్రహణం పట్టినట్లు అయింది.