పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపలికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెల్మ సత్యనారాయణ రెడ్డి కుమారుడు పూర్ణ చందర్ రెడ్డిని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం పరామర్శించారు. కరీంనగర్ లోని ఓ దవాఖానలో పూర్ణచందర్ రెడ్డికి మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
అద్భుతః.. ఆరు పరుగుల తేడాతో గిల్ సేన ఉత్కంఠ విజయం
గత ఐదేండ్లలో జీఎస్టీ ఎగవేతలు.. రూ.7.08 లక్షల కోట్లు
1% మంది వద్దే 60% సంపద.. భారత్ కుబేరులపై తాజా అధ్యయనం