IT Returns | ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ చెల్లింపులు గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్)లో విదేశీ ఆస్తులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించకపోతే నల్ల ధన వ్యతిరేక చట్టం కింద రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని ఆదాయ పన్ను శాఖ ఆదివారం హెచ్చరించింది.
ITR | 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ (AIFTP) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)ని కో�
Belated ITR | 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సిందే.
ఇది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల కాలం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఈ నెలాఖర్లోగా (జూలై 31) ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం ఆసన్నమైంది. దీంతో పన్ను ఆదా ఎలా? అన్న ప్రశ్న మళ్లీ అందరి మదిలో మెదులుతున్నది. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.
ITR | ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఈ-ఫైలింగ్ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు ఈ నెలాఖరే (జూలై 31). అయితే కొత్త పన్ను విధానంలో అనేక మార్పులొచ్చాయి.
2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్‌ను దాఖలు చేస్తున్న ట్యాక్స్‌పేయర్స్‌కు సూచన. పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారు జూలై 31లోగా ఐటీఆర్‌లను దాఖలు చేయాలి.
Delhi court : రెండు కోట్ల ఆదాయంపై ఐటీఆర్ దాఖలు చయలేదని ఓ మహిళలకు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. ఇన్‌కంట్యాక్స్ ఆఫీసు నమోదు చేసిన ఓ ఫిర్యాదుపై కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్స�
రికార్డు స్థాయిలో ఆదాయ పన్ను దాఖలు చేశారు. డిసెంబర్ 31తో ముగిసేనాటికి 2023-24 అసెస్మెంట్ ఏడాదికిగాను 8.18 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో వెల్లడి�
Shedule `FA` in ITR | విదేశీ స్టాక్ మార్కెట్లలో షేర్లు కొన్నా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినా, ఆస్తులు కొన్నా, ఐటీఆర్ లో షెడ్యూల్ ‘ఎఫ్ఏ’ కింద పూర్తి వివరాలు నమోదు చేయాలి.. లేని పక్షంలో భారీగా పెనాల్టీ చెల్లి�
IT Returns | చారిటబుల్ ట్రస్టులు, మతపరమైన సంస్థలు, వృత్తిపరమైన సంఘాలకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ.. ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువును పెంచింది. నవంబర్ 30దాకా అవకాశమిచ్చింది.