Home
National
Aadhaar Enrollment Id Wont Be Accepted In Lieu Of Aadhaar In Itr Pan Application From This Date To Plug Pan Misuse Duplication
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌తో పాన్.. అక్టోబర్ 1 నుంచి నిలిపివేత
ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీతో ‘పాన్' కార్డ్ పొందటాన్ని అక్టోబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని కోట్ చేస్తూ.. ఐటీ రిటర్న్ దాఖలు చేయటాన్ని కూడా ఉపసంహరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
న్యూఢిల్లీ, జూలై 24: ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీతో ‘పాన్’ కార్డ్ పొందటాన్ని అక్టోబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని కోట్ చేస్తూ.. ఐటీ రిటర్న్ దాఖలు చేయటాన్ని కూడా ఉపసంహరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా ‘పాన్’ కార్డ్ కేటాయింపు నకిలీలకు దారితీస్తున్నది. దీనిని నిలిపివేయటం తప్పనిసరి’ అని కేంద్ర బడ్జెట్ పత్రాల్లో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2017లో కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆప్షన్‌తో పాన్ కార్డు పొందినవారు, ఆదాయ పన్ను అధికారులకు తమ ఆధార్ నంబర్లను అందజేయాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకోసం ఒక నిర్ణీత తేదీని తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

