Income Tax | మీరు పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసిచూడండి!
ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం ఆసన్నమైంది. దీంతో పన్ను ఆదా ఎలా? అన్న ప్రశ్న మళ్లీ అందరి మదిలో మెదులుతున్నది. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.
Income Tax | ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం ఆసన్నమైంది. దీంతో పన్ను ఆదా ఎలా? అన్న ప్రశ్న మళ్లీ అందరి మదిలో మెదులుతున్నది. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిలో.. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎఫ్డీ, ఎల్ఐసీ పాలసీలు, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులు కొన్ని. ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను మినహాయింపులను పొందవచ్చు. అలాగే ఉద్యోగులు వీలుంటే హెచ్ఆర్ఏతోపాటు టెలిఫోన్/ఇంటర్నెట్ ఖర్చుల రీయింబర్స్మెంట్, ఎడ్యుకేషన్ అలవెన్సులు, ఫుడ్ కూపన్స్ను ఎంచుకోవచ్చు.
ఈపీఎఫ్ విరాళాలను పెంచుకోవడం కూడా కలిసొచ్చే అంశమే. ఇల్లు కొనే ఆలోచన ఉంటే.. గృహ రుణంపై పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద లక్షన్నర రూపాయల వరకు లాభం పొందవచ్చు. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల పేరిట తీసుకొనే ఆరోగ్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపైనా రూ.50,000 వరకు పన్ను తగ్గింపులను కోరవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

