Belated ITR | బీలేటెడ్ ఐటీఆర్తో ఇవీ చిక్కులు..గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయాలన్న ఐటీ విభాగం..!
Belated ITR | 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సిందే.
Belated ITR | అడిటింగ్ అవసరం లేని వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులు జూలై 31లోగా గత ఆర్థిక సంవత్సరం 2023-24 (అంచనా సంవత్సరం 2024-25)లో ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సిందే. గడువు దాటాక దాఖలు చేసే ఐటీఆర్ ను బీ లేటెడ్ ఐటీఆర్ అని అంటారు.
ఆదాయం పన్ను చట్టం-1961లోని 234ఎఫ్ సెక్షన్ ప్రకారం బీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కల వారు, బుల్లి టాక్స్ పేయర్లపై బీలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.1000లకు పెనాల్టీని పరిమితం చేశారు. జీరో టాక్స్ పేయబుల్ అయినా గడువు దాటితే మాత్రం బీలేటెడ్ ఐటీఆర్ అవుతుందని ఇంట్లో తేల్చి చెప్పేశారు. బీ లేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసిన వారు ఐటీఆర్ తోపాటు లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించినట్లు చలాన్ చూపితేనే కన్ఫర్మేషన్ ఇస్తారు.
బీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్లు కోల్పోతారు పన్ను చెల్లింపుదారులు. దీర్ఘకాలిక పెట్టుబడులు, బిజినెస్ ఇన్ కం, ఇతర మార్గాలో సమకూర్చుకునే నిధులపై నష్టాన్ని తర్వాతీ ఏడాదికి కొనసాగించలేరు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నూతన ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకునేందుకు అనుమతించరు.
ఆదాయం పన్ను చట్టంలోని 139 (1) సెక్షన్లోని సెవెన్త్ ప్రొవిజన్ ప్రకారం ఐటీఆర్ ఫైలింగ్ కోసం తప్పనిసరి షరతులు
– ఒకే లావాదేవీలో గానీ, సగటున గానీ రూ2. లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసినా (విదేశీ ప్రయాణం చేసినా)
– రూ.లక్ష, అంతకంటే కంటే సింగిల్ ట్రాన్సాక్షన్ లో పే చేసినా
– ఒకటి, అంతకంటే ఎక్కువ కరంట్ ఖాతాల్లో రూ.కోటి డిపాజిట్ చేసినా..
– ఇతర ప్రిస్క్రైబ్డ్ కండిషన్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

