ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై (Gaza Strip)పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నది.
Israel-Hamas War | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం (Israel-Hamas War) ఆపాలంటూ.. ఈ ఘర్షణ వేళ మానవతా దృక్పథంతో వెంటనే ఇరువర్గాల మధ్య సంధికి పిలుపునివ్వాలని ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే గాజా స్ట్రి
Israel-Hamas War | ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండ్లు హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ ( Israel Defense Forces) తాజాగా ప్రకటించింది
Israel-Hamas War | ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే (Israel-Hamas War). దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజా (Gaza)లోని హమాస్ స్థావరాలే లక్ష్య�
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో (Israel-Hamas War) ప్రముఖ జర్నలిస్ట్ తన కుటుంబాన్ని కోల్పోయారు. గాజాలోని సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్న వారంతా తాజా దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో మరో సరికొత్త అస్ర్తాన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. ఐరన్‌డోమ్, ఐరన్బీమ్ తర్వాత ఇప్పుడు ఐరన్‌స్టింగ్ వ్యవస్థను బయటకు తీసింది. గాజా స్ట్రిప్‌లో జనావాసాల మధ్య నుంచి రా
జా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది. దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. వీరిలో 305 మంది చిన్నారులు కూడా ఉన్నార�
Israel-Hamas War | ఇజ్రాయెల్‌పై హమాస్ నరమేధాన్ని (Israel-Hamas War) ఖండించకపోవడంతో విమర్శలను ఎదుర్కొన్న డ్రాగన్ (China).. ఈ యుద్ధం విషయంలో తాజాగా తన వైఖరిని మార్చింది. తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అంగీకరించి�
Operation Ajay | ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటికే వేలాది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. అప్రకటిత యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ నిర్వహిస్తున్నది. ఆపరేషన్ అజయ
హమాస్‌తో యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. యుద్ధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించుకోవడమే లక్ష్యంగా పెట్ట�
Israel-Hamas War | గాజా నివాసితులను ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి హెచ్చరించింది. పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపునకు వెళ్లాలని మరోసారి అల్టిమేటమ్ ఇచ్చింది. లేని పక్షంలో వారిని ఉగ్రవాద సానుభూతిపరులుగా పరి�