Hamas Commander | హమాస్‌కు భారీ షాక్ : అక్టోబర్ 7 మెరుపు దాడులకు ప్రేరేపించిన కమాండర్ హతం
గాజాలో హమాస్ (Hamas Commander) స్ధావరాలే లక్ష్యంగా ఉగ్రమూకలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. వైమానిక దాడులను కొనసాగిస్తూనే భూతల దాడులతోనూ గాజాపై ముప్పేట దాడిని ముమ్మరం చేసింది.
జెరూసలెం : గాజాలో హమాస్ (Hamas Commander) స్ధావరాలే లక్ష్యంగా ఉగ్రమూకలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. వైమానిక దాడులను కొనసాగిస్తూనే భూతల దాడులతోనూ గాజాపై ముప్పేట దాడిని ముమ్మరం చేసింది. ఇక అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ను మెరుపు దాడులకు ప్రేరేపించిన ఉగ్ర సంస్ధ కమాండర్‌ను ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి.
హమాస్ బీట్ లహియా బెటాలియన్ కమాండర్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ భద్రతా దళం (ఐడీఎఫ్) ఐఎస్ఏ సంయుక్త ప్రకటనలో ధ్రువీకరించాయి. హమాస్ నార్తన్ బ్రిగేడ్ బీట్ లహియా బెటాలియన్ కమాండర్, అక్టోబర్ 7 మెరుపు దాడులకు ప్రేరేపించిన నిసాం అబు అజిన ఐడీఎఫ్ యుద్ధ విమానాల దాడిలో ప్రాణాలు విడిచాడని ఐడీఎఫ్, ఐఎస్ఏ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
అబు అజిన గతంలోనూ హమాస్‌లో చురుకుగా వ్యవహరించాడు. మిలిటెంట్ గ్రూప్ యూఏవీ డెవలప్‌మెంట్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. ఉగ్ర సంస్ధ పారాగ్లైడర్స్ విభాగంలోనూ పనిచేశాడు. ఐడీఎఫ్ భూతల దాడులను నిలువరించడంలో హమాస్ ఉగ్ర సంస్ధకు అజిన నిష్క్రమణ పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Read More :
Aadhaar Data Leak | దేశంలోనే అత్యంత భారీ డాటా చోరీ.. 81 కోట్ల మంది భారతీయుల డాటా లీక్!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

