Israel-Hamas war | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాలో సుమారు 12,000 మంది మరణించారు. వేల సంఖ్యలో గాయపడగా, లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో గాజాలోని పాలస్తీనా ప్రజల కోసం రెండో విడత
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుద్ధం మొదలై నెల రోజులు గడిచిపోయింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రం చేస్తున్నది. ఇప్పటి వరకు 12వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
PM Modi: చర్చల ద్వారా ఇజ్రాయిల్, హమాస్ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సౌత్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆ యుద్ధంలో మృతిచెందిన వారికి ఆయన నివాళి అ�
Osama's letter to Americans | అమెరికా సైనికుల చేతిలో హతమైన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ 21 ఏళ్ల కిందట రాసిన లేఖ, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాపై ఉగ్ర దాడి తర్వాత అమెరికన్లకు ఒసామా �
Israel - Hamas War | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం (Israel - Hamas War) కొనసాగుతోంది. హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో తాజాగా హమాస్ చీఫ్ (Hamas Political Chief) ఇంటిపై
Israel - Hamas War | గాజా లోని అత్యంత పెద్ద ఆసుపత్రి (Gaza Hospital) ఆల్-షిఫా (Al-Shifa Hospital)లోని ఎంఆర్ఐ యూనిట్ (MRI Unit)లో పెద్ద ఎత్తున ఆయుధాలు బయటపడ్డాయి. అందుకు సంబంధించిన వీడియోని ఐడీఎఫ్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
UNSC | ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాలో మానవతా సహాయం కోసం యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మా
గాజాపై హమాస్ (Hamas) పట్టు కోల్పోయిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంత్ (Defence Minister Yoav Gallant) ప్రకటించారు. ఇలా జరగడం గత 16 ఏండ్లలో ఇదే మొదటిసారని చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై గతేడాది పశ్చిమ దేశాలు మూకుమ్మడిగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకొని రష్యా నుంచి భారత్ చౌక ధరలకు చమురును దిగుమతి చేసుకుంటున్నది. మన దేశపు మ�
ILO | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల గాజాలో ఇప్పటివరకు 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తెలిపింది.
దెయిర్ అల్ బలాహ్: హమాస్ పాలనలోని గాజా స్ట్రిప్ భూభాగంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ దళాలు మరింత దూకుడుగా ముందుకెళ్తున్నాయి. సోమవారం ఉదయం గాజా సిటీని చుట్టుముట్టాయి. దాదాపు వారం పాటు తీవ్రమైన యుద్ధం �
Israel-Hamas war | ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war), పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి వీరిద్దరూ చర్చించారు.
Israel - Hamas War | గత నెల ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇక ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించి.. గాజా (Gaza) స్ట్రిప్‌పై భీకర దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణా
Israel-Hamas War | గత నెల రోజులుగా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. గాజాపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)ని ఆదేశించారు.