Israel | హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్ నిర్మాణ రంగం కుదేలైంది. ప్రస్తుతం ఈ రంగంలో కార్మికుల కొరత తీవ్రమైంది (labour shortage). దీంతో భారత్ నుంచి 6,000 మంది శ్రామికులు అక్కడికి వెళ్లనున్నారు (Indian Construction Workers).
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వైఖరిపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
India Advisory | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ఐదునెలలకుపైగా కొనసాగుతున్నది. ఈ యుద్ధానికి ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. సురక�
పెండ్లయిన పదేండ్లకు పుట్టిన పండంటి కవలలను యుద్ధం బలితీసుకున్నది. ముద్దులొలికే ఆ చంటిబిడ్డల ఉసురు తీసింది. అమ్మ ఒడి తప్ప మరో ప్రపంచం తెలియని ఆ చిన్నారులు బాంబులకు బలైపోయారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతూనే ఉన్నది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్నది. దీంతో హమాస్‌కు ప్రధాన స్థావరంగా గాజా స్ట్రిప్ (Gaza Strip) అనునిత్యం బాంబుల మోతలతో
గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది.
Israel-Hamas War | గాజాలో ఇజ్రాయెల్ సైన్యం తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. గాజా స్ట్రిప్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ (Khan Younis) ను తమ బలగాలు చుట్టుముట్టాయని తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించింది. సెంట్రల్ గాజాలో
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) కొనసాగుతూనే ఉన్నది. ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు ప్రారంభమై 100 రోజులు ముగిశాయి. ఈ సందర్భంగా పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ 37 సెకన్ల నిడివితో ఉన్న ఓ వీడియోను విడుదల చేసిం
హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చెలరేగి ఆదివారంతో 100 రోజులు అయింది. గాజా భవిష్యత్తులో హమాస్‌ను లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రతినబూనగా.. అది భ్రమేనని హమాస్ అంటున్నది. ఇజ్రాయెల్ ఏర్పాటైన 1948 నుంచి ఇంత సుదీ
యుద్ధంలో గెలుపోటములు ఉండవు. ఇరుపక్షాలు భారీగా నష్టపోతాయి. యుద్ధానంతర పరిణామాలను ఊహించలేం. సైనికులతో పాటు ఇరుపక్షాలకు చెందిన వేల మంది అమాయకులు మరణిస్తారు.
Pregnant Gaza Woman | గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం రక్తపుటేరులు పారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఎంతో మందిని నిరాశ్రయులను చేసింది. అంతేకాదు గర్భిణులకు కూడా
జీసస్ జన్మించిన బెత్లెహాంలో క్రిస్మస్ కళతప్పింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు పోటెత్తుతారు. కానీ ఈ ఏడాది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల యాత్రికులు ఇక్కడికి రాలేదు.