Israel-Hamas War | టెల్ అవివ్: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియా ముగ్గురు కుమారులు, ముగ్గురు మనుమళ్లు ప్రాణాలు కోల్పోయారు.
కాల్పుల విరమణకు అంతర్జాతీయ మధ్యవర్తులు జరుపుతున్న సుదీర్ఘ చర్చలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నదానిపై స్పష్టత లేదు.