Israel-Hamas War | గాజాలో పోరు ఉధృతం.. ‘ఖాన్ యూనిస్’ను చుట్టుముట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటన
Israel-Hamas War | గాజాలో ఇజ్రాయెల్ సైన్యం తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. గాజా స్ట్రిప్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ (Khan Younis) ను తమ బలగాలు చుట్టుముట్టాయని తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించింది. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 24 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
Israel-Hamas War: గాజాలో ఇజ్రాయెల్ సైన్యం తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. గాజా స్ట్రిప్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ (Khan Younis) ను తమ బలగాలు చుట్టుముట్టాయని తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించింది. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 24 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
తమ రక్షణ సిబ్బంది మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Netanyahu).. హమాస్‌పై సంపూర్ణ విజయం సాధించేవరకు పోరాడతామని మరోసారి స్పష్టంచేశారు. బందీలను విడిపించుకుంటామన్నారు. కాగా, కొంతకాలంగా ‘ఖాన్ యూనిస్’లో తీవ్ర పోరు కొనసాగుతోంది. ఉగ్రసంస్థ అగ్రనేతలు ఈ నగరం కింది సొరంగాల్లో దాక్కున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. పైగా అది హమాస్ అగ్రనేత యహ్యా సిన్వార్ స్వస్థలం. ప్రస్తుతం అతడి ఆచూకీ తెలియాల్సి ఉంది.
కాగా, అంతకుముందు స్థానికంగా ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో 50 మంది పాలస్తీనా వాసులు మృతిచెందారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. రెండు వర్గాల మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

