ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarian aid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.
Israel-Hamas | ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు ఊరట కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు వారం రోజులకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గాజా వాసుల కోసం సహాయ సామగ్రిని తీసుకొచ్చి�
Israel-Hamas war | ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతోన్న పోరును ఉద్దేశించి పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) చేసిన ట్వీట్‌కు ఇజ్రాయెల్ దీటుగా బదులిచ్చింది. గాజాకు మద్దతుగా కొందరితో కలిసి ప్లకా�
Israel-Hamas War | రెండు వారాల క్రితం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిపై హమాస్ ఉగ్రవాదులు కాస్తంత దయ చూపారు. ఇద్దరు అమెరికన్
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులతో గాజా అల్లకల్లోలంగా మారింది. లక్షలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 10ల�
ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్ మిలిటెంట్ గ్రూపు కిమ్ పాలిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు వినియోగించిందా? ఆ ఆయుధాలు, రాకెట్లతోనే ఈ నెల 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడులకు దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపి�
Rishi Sunak | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ బ్రిటన్ ప్రధాని (British PM) రిషి సునాక్ (Rishi Sunak) పర్యటించనున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
గాజాలోని ఓ దవాఖానపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూపు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ�
Joe Biden | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బైడెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న యుద్ధం (Israel-Hamas War) తీవ్రరూపం దాల్చింది. మంగళవారం సెంట్రల్ గాజాలోని ఓ ఆసుపత్రిపై (Gaza Hospital) జరిగిన దాడిలో కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి ముందు.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్ని యుద్ధం (Israel-Hamas War) తీవ్రరూపం దాల్చింది. మంగళవారం సెంట్రల్ గాజాలోని ఓ ఆసుపత్రిపై (Gaza Hospital) జరిగిన దాడిలో కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజా ఘటనపై రెండు �
గాజాపై ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధంతో పాలస్తీనా వాసులు హాహాకారాలు చేస్తున్నారు. తిండి, నీరు దొరక్క అల్లాడుతున్నారు. దవాఖానల్లో విద్యుత్తు లేకపోవడంతో అత్యవసర చికిత్సలకు అంతరాయం ఏర్పడుతున్నది.