Ajay Seth | మాజీ ఐఏఎస్ అధికారి (Former IAS officer), ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి (Former Finance Secretary) అజయ్ సేథ్ (Ajay Seth) ను కేంద్ర ప్రభుత్వం (Union Govt) ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)’ ఛైర్పర్సన్ (Chairperson) గా �
ఆరోగ్య బీమా క్లెయిముల పోర్టల్ నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్సేంజ్ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. పాలసీదారుల కోసం బీమా-ఏఎస్బీఏ (అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) పేరిట ఓ సరికొత్త ప్రీమియంల చెల్లింపు విధానాన్ని పరిచయం చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్
ఆరోగ్య బీమా తీసుకున్నవారికి ఆసుపత్రులు గట్టి షాకిస్తున్నాయి. క్లెయిం సెటిలమెంట్లలో చాలా కొరివిలు పెడుతున్నాయి. దీంతో వేలాది కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయింలు తిరస్కరణకు గురవుతున్నాయి.
ఓవైపు దేశంలో ‘అందరికీ బీమా’ లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (ఐఆర్డీఏఐ) ముందుకెళ్తుంటే.. మరోవైపు ఏటేటా పాలసీలు తీసుకునేవారి సంఖ్య క్షీణిస్తున్నది. 2047కల్లా ప్రతీ భారతీయునికి బ�
IRDAI | ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దేశంలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను మానిటర్ చేస్తుంది. ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసు�
అన్ని జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్లలో పాలసీ లోన్ సదుపాయం అనేది ఇకపై తప్పనిసరి అని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ బుధవారం ఇన్సూరెన్స్ కంపెనీలకు స్పష్టం చేసింది.
IRDAI | పాలసీదారులు తమ అవసరాలను తీర్చుకోవడానికి సేవింగ్స్ సంబంధ బీమా ఉత్పత్తులపై సదరు బీమా సంస్థలు తప్పనిసరిగా రుణ పరపతి కల్పించాలని ఐఆర్డీఏఐ తేల్చి చెప్పింది.
ఆరోగ్య బీమా తీసుకున్న పాలసీదారుల నుంచి క్యాష్లెస్ చికిత్స కోసం వచ్చిన విజ్ఞప్తులపై సదరు బీమా కంపెనీలు ఒక్క గంటలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. ఈ మేరకు బ�
దేశవ్యాప్తంగా 2018-19 నుంచి 2022-23 వరకు 10 లక్షల మోటార్ యాక్సిడెంట్ క్లెయిములు పెండింగ్లో ఉన్నట్లు ఐఆర్డీఏఐ తెలిపింది. వీటి విలువ రూ.80,455 కోట్లు అని చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద సుప్రీంకోర్టు అడ్వకేట్ కే�
ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారికి షాకివ్వబోతున్నాయి బీమా రంగ సంస్థలు. గడిచిన ఏడాదిగా ప్రీమియం చార్జీలను 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ న�
కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఉన్న 65 ఏండ్ల వయో పరిమితిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) తొలగించింది. ఇక నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని �