10 లక్షల ప్రమాద బీమా క్లెయిమ్లు పెండింగ్
దేశవ్యాప్తంగా 2018-19 నుంచి 2022-23 వరకు 10 లక్షల మోటార్ యాక్సిడెంట్ క్లెయిములు పెండింగ్లో ఉన్నట్లు ఐఆర్డీఏఐ తెలిపింది. వీటి విలువ రూ.80,455 కోట్లు అని చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద సుప్రీంకోర్టు అడ్వకేట్ కేసీ జైన్ చేసిన దరఖాస్తుకు ఈ మేరకు సమాధానమిచ్చింది.
నోయిడా: దేశవ్యాప్తంగా 2018-19 నుంచి 2022-23 వరకు 10 లక్షల మోటార్ యాక్సిడెంట్ క్లెయిములు పెండింగ్లో ఉన్నట్లు ఐఆర్డీఏఐ తెలిపింది. వీటి విలువ రూ.80,455 కోట్లు అని చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద సుప్రీంకోర్టు అడ్వకేట్ కేసీ జైన్ చేసిన దరఖాస్తుకు ఈ మేరకు సమాధానమిచ్చింది. బాధితులు ఆర్థిక సాయం పొందడానికి సగటున నాలుగేళ్లు పడుతున్నదని కేసీ జైన్ చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

