ప్రభుత్వరంగ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కి చేరుకున్నాయి. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదా�
SCR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 1 నుంచి నూతన రైల్వే టైంటేబుల్ అమల్లోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు.
భారతీయ రైల్వే తత్కాల్, ఈ-టికెటింగ్ సేవలు గురువారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లు పనిచేయకపోవడంతో, క్రిస్మస్ సెలవుల్లో రైల్వే ప్రయాణాలకు సిద్ధమైన ప్రయాణికులు తీవ్ర ఇబ్బం�
రైలు టికెట్ల రిజర్వేషన్లలో చేపట్టిన ప్రధాన మార్పు దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. గతంలో ఉన్న ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ రైల్వే అక్టోబర్ 16న ప్రకటన చేసింద�
Indian Railway | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే టికెట్ల అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ వ్యవధిని తగ్గింది. ఇప్పటి వరకు ముందస్తు రిజర్వేషన్కు 120 రోజుల గడువు ఉన్నది. దీన్ని 60 రోజులకు తగ్గించింది. ఈ కొత�
Karthika Masam Special | ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంట�
రైల్వేలో నకిలీ, ట్యాంపర్డ్ అన్రిజర్వ్డ్ టిక్కెట్లను కనిపెట్టడానికి ఒక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)లు వీటి సహాయంతో నకిలీ టిక్కెట్లను ఇట్టే పట్టేస్తారు.
దసరా, దీపావళి తదితర పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మాల్దా నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు.
IRCTC | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వినియోగదారులు గత రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. పలువురు యూజర్లు టికెట్లను బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అకౌంట్ సస్పెండ్ అయి�
ఐఆర్సీటీసీలో వ్యక్తిగత అకౌంట్ ఉన్న వారు వేరే ఇంటి పేరు ఉన్న వారికి టికెట్లు బుక్ చేయడాన్ని నిషేధించినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
IRCTC | ఐఆర్సీటీసీ వ్యక్తిగత అకౌంట్ నుంచి బంధువులు, ఫ్రెండ్కి ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాల�
మీ స్నేహితులకో, తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్సీటీసీ ఐడీ మీద ఆన్లైన్లో రైల్వే టిక్కెట్లు బుక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్ష, భారీ జరిమానా ఖాయం.