ఇరాన్లో రెజీమ్ ఛేంజ్ (పాలన/ప్రభుత్వం మార్పు) అన్నది అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాల్లో ప్రధానమైనది. ప్రస్తుతం పాలన మార్పు సాకారమవుతున్నది.. అయితే అది ఇరాన్లో కాదు.. అమెరికాలో. వాషింగ్టన్ డీసీలో ఇప్
అమెరికా, ఇజ్రాయెల్ వారాల తరబడి దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ సైనిక సామర్థ్యాల్లో గణనీయమైన భాగం చెక్కుచెదరకుండా ఉందని ఇటీవలి అమెరికా నిఘా అంచనాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్తాకథనం పేర్కొన్నది.
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం తీవ్రమవుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మరికొంత సమయం ఉంటే హొర్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి తెరవగలదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగించింది. టెహ్రాన్‌లో వందేండ్లనాటి మెడికల్ రిసెర్చ్ సెంటర్‌పై దాడి చేసింది. అలాగే స్టీల్ ప్లాంట్ లక్ష్యంగానూ దాడులు చేసింది.
Iran-US : అమెరికాకు చెందిన ఎఫ్ 35 యుద్ధ విమానాన్ని కూల్చామని ప్రకటించిన ఇరాన్.. ఇప్పుడు ఇంకో అమెరికా విమానాన్ని కూడా కూల్చినట్లు వెల్లడించింది. ఎఫ్15 ఈ అనే మరో యుద్ధ విమానాన్ని కూడా కూల్చినట్లు తెలిపింది.
Iran Missiles: ఇరాన్ ఆయుధ సంపదను పూర్తిగా నాశనం చేశామని ట్రంప్ చెప్పారు. కానీ ఆ దేశ ఇంటెలిజన్స్ వర్గాలు మాత్రం మరో రిపోర్టును రిలీజ్ చేశాయి. తాజా దాడుల్లో ఇరాన్‌కు చెందిన సగం క్షిపణులు, డ్రోన్లను కూడా ధ్�
Karaj Bridge : తమ దేశంలోని ప్రధాన బ్రిడ్జిపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా.. తాము కూడా గల్ఫ్ దేశాల్లోని ప్రధాన బ్రిడ్జిలపై దాడులకు దిగుతామని ప్రకటించింది. అంతేకాదు.. గల్ఫ్ దేశాల్లో దాడిచేయబోయే ఎనిమిది బ్రిడ్జిల వ
పశ్చిమాసియాలో నిర్మాణంలో ఉన్న అతి ఎత్తయిన వంతెనను యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసి కూల్చివేశాయి. ఇలాంటి దాడులు మరిన్ని తప్పవని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంటల్లో ఉన్న కూలిన బ్రిడ్
Iran | ఇజ్రాయెల్, అమెరికా (Israel-US) తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో నౌకల రాకపోకలపై గత కొన్నాళ్లుగా ఇరాన్ (Iran) ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. 'భారత మిత్రులక
Iran-US : అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులకు లొంగబోమని తెలిపింది.
బహ్రెయిన్‌లోని హమాలాలో ఉన్న బాటెల్కో ప్రధాన కార్యాలయంపై బుధవారం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీ.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచమంతా విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో ఇంధన అత్యవసర పరిస్థితి ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్చి 24న ఫిలిప్పీన్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ ఇంధ
Donald Trump: మరో రెండు లేదా మూడు వారాల్లో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో ఉన్న అనేక క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. బుధవారం రాత్రి ఆయన అమెర�
Iran Israel War | ఇరాన్‌లోని కీలక అణు కేంద్రమైన ఇస్ఫహాన్‌లోని ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడితో పట్టణంలో భారీ పేలుళ్లు సంభవించాయి.