ట్రంపురాణం!
ఆది నుంచి అంతులేని అరాచకమే ట్రంపురాణమూల సూత్రం! ఔదార్యం లేని పెద్దన్న పాత్ర ఎప్పటికీ ప్రపంచానికి అనుమానాస్పదమే! ఆధునిక కాలంలో
ఆది నుంచి
అంతులేని అరాచకమే
ట్రంపురాణమూల సూత్రం!
ఔదార్యం లేని
పెద్దన్న పాత్ర ఎప్పటికీ
ప్రపంచానికి అనుమానాస్పదమే!
ఆధునిక కాలంలో
యుద్ధమొక అనాగరిక చర్య
పెత్తనం కోసం పెనుగులాట!
మనుషుల్ని చంపే
ఈ ఆయుధ బేహారికి
నోబెల్ శాంతి బహుమతిపై ఆశ అట!
ఎవరూ కలసి రాకున్నా
డొల్ల బెదిరింపులకు
తెల్ల అహంకారానికి తరుగే లేదు!
ఎవరూ తక్కువ తినలే
మానవీయ విలువలు కోల్పోతే
భూమండలమే ఓ శ్మశాన వేదిక!
దేశాధినేతలారా
ప్రపంచం తగలబడక ముందే
శాంతి నినాదం వెల్లువెత్తనీయండి!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- Hormuz
- iran
- Iran war
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

