ఐపీఎల్లో మరే సారథికి సాధ్యం కాని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ తాజా సీజన్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు! అటు ఆటగాడిగా.. ఇటు నాయకుడిగా విఫల మవుతూ అభిమానులను నిరాశలో మ�
రాజస్థాన్‌పై కోల్‌కతా విజయం మెరిసిన సౌథీ, నితీశ్, రింకూ వరుసగా ఐదు పరాజయాలతో విసిగిపోయి.. విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అత్సవసర గెలుపు దక్కింది. మితిమీరిన మార్పులతో జట
ముంబై : ఈ యేటి ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓ కొత్త రికార్డు క్రియేట్ చేశాడ�
ముంబై: స్పిన్నర్ సునీల్ నరైన్ కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో 150 వికెట్లను తీసుకున్న తొలి విదేశీ స్పిన్నర్‌గా నిలిచాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ప్
న్యూఢిల్లీ: జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సత్తా చాటాలనుకుంటే.. ఇప్పటికిప్పుడు ఐపీఎల్ నుంచి విరాట్ కోహ్లీ వైదొలుగాలని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సూచించాడు. ఐపీఎల్ నుంచి వైదొలిగి వి�
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో వరుసగా ఆరుకు ఆరు సిక్స్‌లు కొట్టాలనే పట్టుదలతో తాను ఉన్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ పేర్కొన్నాడు. కానీ నో బాల్ విషయంలో అంపైర్ న�
ముంబై: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన పేసర్ ఆడమ్ మిల్నే స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణను ఎంపిక చేసుకుంది. 2020, 2022 అండర్-19 ప్రపంచకప్‌లలో లంక జట్టుకు ప్రాతినిధ్యం వహించి
MI vs CSK | ఐపీఎల్ సీజన్లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ�
MI vs CSK | ఐపీఎల్ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లో అత్యధిక సీజన్లలో గెలిచ