Punjab Vs RCB: ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. బెంగుళూరుకు ఇవాళ కోహ్లీ కెప్టెన్సీ చేస్తున్నాడు. డూప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు రానున్నాడు.
Virat Kohli: కోహ్లీకి ఫైన్ వేశారు.మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో.. ఆర్సీబీ బ్యాటర్‌కు ఆ శిక్ష పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద ఆ ఫైన్ విధించారు.
IPL2023: క్యాచ్ పట్టేందుకు ముగ్గురు ప్లేయర్లు ట్రై చేశారు. కానీ నాలుగవ ప్లేయర్ ఆ క్యాచ్ పట్టేశాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ ఫన్నీ వీడియోను చూడండి.
Delhi Capitals VS RCB: ఢిల్లీ ఇప్పటి వరకు ఖాతా ఓపెన్ చేయలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆర్బీబీపై గెలవాలన్న కసితో ఇవాళ ఢిల్లీ ఆడనున్నది. టాస్ గెలిచిన ఆ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది.
David Warner: ఐపీఎల్లో 600 ఫోర్లు కొట్టేశాడు వార్నర్. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ మైలురాయి దాటేశాడు. వార్నర్ ఖాతాలో 604 ఫోర్లు చేరాయి. అత్యధిక ఫోర్లు కొట్టిన జాబితాలో శిఖర్ ధావన్ మొదటి స్థానంలో నిలిచాడు.
ఈ యేడాది చివరలో ఇండియాలో జరుగనున్న ప్రపంచకప్‌నకు కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహి స్తూ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన విలియమ్సన్ �
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి ఊపు మీదున్నాయి
టీమ్ఇండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్..ఐపీఎల్‌తో పాటు ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ టోర్నీకి పూర్తిగా దూరం కాబోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో శ్రే�
Virat Kohli: ఐపీఎల్లో 50 ప్లస్ స్కోర్ 50 సార్లు చేసిన ఇండియన్ క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఐపీఎల్లో అత్యధికంగా ఫిఫ్టీస్ కొట్టిన బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ఫస్ట్ ఉన్నాడు. ఇక కోహ్లీ �
IPL2023: ఐపీఎల్లో ఇవాళ కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్నది. మొహాలీలో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది.
Imran Khan :ఐపీఎల్ గురించి పాక్ ప్లేయర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. బీసీసీఐ బోర్డుకు నిధులు ఎక్కువగా వస్తున్నాయని, అందుకే ఆ బోర్డు అహంకారంతో వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోప