ఐపీఎల్ మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రానా లీగ్‌కు పూర్తిగా దూరం కాగా, తాజా ఈ జాబితాలో యువ పేసర్ ఆకాశ్‌దీప్ చేరాడు.
Most Valuable Player : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తుందంటే చాలు ఆటగాళ్లపై అంచనాలు పెరిగిపోతాయి. గత పద్దెనిమిది సీజన్లలో సునీల్ నరైన్ మూడుసార్లు.. రస్సెల్, షేన్ వాట్సన్‌లు మాత్రమే రెండు పర్యాయాలు ఈ అవార్డును గెలుపొందారు
Glenn Phillips : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా భారత్ వస్తున్నారు. ఈమధ్యే పొట్టి ప్రపంచకప్‌లో ఇరగదీసిన గ్లెన్ ఫిలిఫ్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడేందుకు శనివారం ఇండియాలో దిగాడు.
Virat Kohli : ఐపీఎల్ 19వ సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) సహచరలను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశాడు.
Akash Deep : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆకాశ్ దీప్ (Akash Deep) సైతం గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు.
Shreyas Iyer : ఐపీఎల్ 19వ సీజన్‌కు సమయం దగ్గరపడడంతో పంజాబ్ కింగ్స్ సైతం తమ జెర్సీని పరిచయం చేసింది. శుక్రవారం జరిగిన వేడుకలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), ఫ్రాంచైజీ యాజమాన్యం విడుదల చేసింది.
Delhi Capitals : స్వదేశీయుల కంటే విదేశీ కోచ్‌లనే ఏరికోరి కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) సైతం అదే ఫార్ములాను అనుసరిస్తూ.. ఐర్లాండ్ దిగ్గజం జాన్ మూనీ (John Mooney)ని ఫీల్డింగ్ కోచ్‌గా నియమించ�
IPL 2026 : వరల్డ్‌కప్ హీరో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తాత్కాలిక సారథిగా ఎంపికవ్వడం. అంతేకాదు.. పదికి పది జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్సీ వహించనుండడం మరో విశేషం.
Harshit Rana | ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. జట్టు కీలక పేసర్ హర్షిత్ రాణా గాయపడటంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. �
IPL 2026 : ఐపీఎల్ సీజన్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించింది. అయితే, ఈ నిర్ణయం తాత్కాలికమే.
Rohit Sharma : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ కోసం రోహిత్ శర్మ(Rohit Sharma ) సిద్ధమవుతున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి మాల్దీవ్స్‌లో వెకేషన్లో సరదాగా గడిపిన రోహిత్.. స్వదేశం వస్తూనే నేరుగా ముంబై స్క్వాడ్‌తో కలిశాడు
Harshit Rana : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)ను గాయాలు వెంటాడుతున్నాయి. గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రానా (Harshit Rana) మెగా ఈవెంట్‌కు దూరమయ్యేలా ఉన్నాడు.
IPL 2026 : చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దాదాపు ఏడాది కాలంగా ఒక్క మ్యాచ్‌కు నోచుకోని చిన్నస్వామిలో ఐపీఎల్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.