IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు పెద్ద షాక్. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)కు భారీ జరిమానా పడింది.
IPL 2025 : లక్నో నిర్దేశించిన భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు దంచేశారు. యశస్వీ జైస్వాల్(55 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. ఈ సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అరంగేట్రం అదిరింది. ఓపెనర్‌గా వచ్చి ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడీ యంగ్‌స్టర్. దాంతో, ఈ లీగ్‌లో ఆడిన మొదటి బంతికే ఆరు పరుగులు రా
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. ఈ 18 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని 'ఆల్‌టైమ్ రికార్డు' నెలకొల్పాడు.
IPL 2025 : జైపూర్ వేదికగా జరుగుతున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్లు విజృంభిస్తున్నారు. దాంతో లక్నో పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కారు.