ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ శిక్షణ
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు టీచర్లు, ఫ్యాకల్టీకి ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నది. సాఫ్ట్‌స్కిల్స్, అంత్రపెన్యూర్షిప్ డెవలప్మెంట్లో ఉచిత శిక్షణ, సర్టిఫికెట్లు ఇస్తారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు టీచర్లు, ఫ్యాకల్టీకి ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నది. సాఫ్ట్‌స్కిల్స్, అంత్రపెన్యూర్షిప్ డెవలప్మెంట్లో ఉచిత శిక్షణ, సర్టిఫికెట్లు ఇస్తారు.
సాఫ్ట్ స్కిల్స్‌పై 30 గంటలు, అంత్రప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్పై 20 గంటల శిక్షణ ఉంటుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

