కరువులోనూ ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీకి నీటి తరలింపు
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్‌లో ఉన్న ఏబీడీ(అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్) ఫ్యాక్టరీకి కృష్ణా నీటి తరలింపును ఆపాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- సీఎస్ సంజయ్‌జాజుకు ఫిర్యాదు
రవీంద్రభారతి, నవంబర్ 27 : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్‌లో ఉన్న ఏబీడీ(అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్) ఫ్యాక్టరీకి కృష్ణా నీటి తరలింపును ఆపాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజును కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నదీగర్భం నుంచి నీటిని తరలించడమే కాకుండా ఫ్యాక్టరీ పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న చెరువులో నిల్వ చేసుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే నీటి తరలింపును అడ్డుకోవాలని, విచారణ జరిపించి నింబధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

