Complaint | జిల్లాలోని భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేష్ గౌడ్ పై విచక్షణారహితంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో దోమలు ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయని వేములవాడ పట్టణానికి చెందిన రేగుల రాజ్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
NTR | సోషల్ మీడియా పెరిగిన కొద్దీ ట్రోల్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సినీ హీరోల ఫ్యాన్ వార్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. “మా హీరో గొప్ప – మీ హీరో కాదు” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీ�
Elephant Theft | తాను కొనుగోలు చేసిన ఏనుగు చోరీ అయ్యిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
Woman Missing | ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలంలోని గూడమమడ గ్రామానికి చెందిన బూతింగే ఉర్మిళ (30) అనే మహిళ మూడు రోజులుగా కనిపించడం లేదని ఆమె తల్లి బోతింగే కళాబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై ఫేక్ వార్తను సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63పై మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో అటవీశాఖ టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. హరితరుసుం పేరిట టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తుండడాన్ని స్థాని�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నిరాధారమైన అరోపణలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు ఎస్ఐ ఆవుల తిరుపతికి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుప
స్నేహితులు.. బంధువులు ఇలా తెలిసిన వాళ్లే మహిళలను వేధిస్తుండడంతో బాధితులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్‌మీడియా ఫోన్లలో వేధించే వారు మొదట గుర్తుతెలియని వ్యక్తులుగా ఉంటూ తరువాత విచారణలో దగ్గర
రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్‌పై బుధవారం తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది సింగం జనార్ధన్ తెలిపారు. నగర పాలక పరిధిలోని ఎన్ట�