Home
Karimnagar
Complaint Lodged With Rajanna Sircilla Collector Against Municipal Town Planning Officials
Vemulawada | మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారులపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌కు ఫిర్యాదు
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పట్టణ ప్రణాళిక అధికారిపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Vemulawada | వేములవాడ, జూలై 20 : వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పట్టణ ప్రణాళిక అధికారిపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు.
వేములవాడ పట్టణంలోని 11వ వార్డు సర్వే నెంబర్ 1403, 1404 లలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న సదరు పట్టణ ప్రణాళిక అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

