చుక్కలబోడులో పెన్షన్ పత్రాలు అందజేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు పంచాయతీలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాలను సర్పంచ్ బానోత్ రామానాయక్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
టేకులపల్లి, నవంబర్ 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు పంచాయతీలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాలను సర్పంచ్ బానోత్ రామానాయక్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మీనా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
చుక్కలబోడులో పెన్షన్ పత్రాలు అందజేత
KTR | కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంది : కేటీఆర్
Suspended | అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్
Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

