Suspended | అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణిని ఉన్నతా ధికారులు సస్పెండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణిని ఉన్నతా ధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వంట మనిషి వెంకన్న విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన ప్రిన్సిపల్ ఝాన్సీ రాణిపై వేటు పడింది. అలాగే వంట మనిషి వెంకన్నను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుకొని పొక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. భువనగిరి డీసీపీ, అడిషనల్ ఎస్పీ స్కూల్ ను సందర్శించి విచారణ చేపట్టారు.
కాగా, ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి గతంలో పని చేసిన ఇమాంపేట స్కూల్లో ఇద్దరు విద్యార్థినులు పాఠశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సస్పెండ్ అయింది. ఆ తర్వాత ఝాన్సీ రాణి అడ్డగూడూర్ కు వచ్చిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspended | అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్
Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
KTR | సమైక్య పాలనలో కన్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అతి పెద్దది : కేటీఆర్
Mouni Roy | బ్లాక్ డ్రెస్‌లో మౌనీ రాయ్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేరు!
Actress Anita | కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటే.. నటి అనితను నిలువునా ముంచిన సైబర్ కేటుగాళ్లు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

