Home
Bhuvanagiri Dist
Bhuvanagiri Dist
-
"Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన"
1 day agoకార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్తీకోత్సవాల్లో భాగంగా కోటి పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తముగా ప్రారంభమైంది."Suspended | అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్"
2 days agoయాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణిని ఉన్నతా ధికారులు సస్పెండ్ చేశారు."విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం"
3 days agoఅడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ లో వంటమనిషి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటన కలకలం రేపింది."కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీఎం దిష్టిబొమ్మ దగ్ధం"
1 week agoకళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు."Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య"
3 weeks agoయాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కండేయ కాలనీలో సుధాకర్ స్వామి గురూజీ అనే శివసత్తు దారుణ హత్యకు గురయ్యాడు."IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి"
1 month agoమల్కాపురం ఐటీ పార్కులోని ‘ఆక్సి సె’ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది."Bibinagar | బీబీనగర్ లో ఇనుప రాడ్తో సైకో వీరంగం.. అదుపులోకి తీసుకొన్న పోలీసులు"
3 months agoబీబీనగర్ మండల కేంద్రం నుంచి జైనపల్లికి వెళ్లే రహదారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇనుప రాడ్తో వీరంగం సృష్టించాడు."Choutuppal | మట్టి కట్ట పనులు నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం : మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి"
7 months agoవలిగొండ రోడ్డు వరకు పిల్లర్లతో కూడిన వంతెన నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పనులు నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు."Commits suicide | అదృశ్యమైన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య"
2 years agoCommits suicide | తండ్రి మందలించాడని ఇంట్లో ఎవరికి చెప్పకుండా అదృశ్యమైన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు."Bhuvanagiri | ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు"
2 years agoBhuvanagiri | ఆవు ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరిలో గురువారం చోటుచేసుకుంది.తాజా వార్తలు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా










