Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్తీకోత్సవాల్లో భాగంగా కోటి పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తముగా ప్రారంభమైంది.
యాదాద్రి భువనగిరి: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్తీకోత్సవాల్లో భాగంగా కోటి పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తముగా ప్రారంభమైంది. శ్రీ స్వామివారికి కోటి నామాలు, కోటి పుష్పాలతో అర్చన నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి, వేద పండితులు, దేవస్థాన అర్చక స్వాముల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు, దేవస్థాన అర్చక స్వాములు శ్రీ స్వామివారి సహస్రనామావళిని పఠిస్తూ కోటి నామాలతో కోటి పుష్పార్చన నిర్వహిస్తున్నారు.
నేటి నుండి నిరంతరాయంగా శాస్త్రోక్త విధానంలో నామావళి పారాయణం చేస్తూ పుష్పార్చన కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం రేపు (20-11-2026) మధ్యాహ్నం వరకు కొనసాగి సంపూర్ణం కానుంది. కార్తీక మాస పవిత్రతను, శ్రీ స్వామివారి దివ్య వైభవాన్ని చాటిచెప్పే ఈ కోటి పుష్పార్చన కార్యక్రమం యాదగిరిగుట్ట క్షేత్రంలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

