Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కండేయ కాలనీలో సుధాకర్ స్వామి గురూజీ అనే శివసత్తు దారుణ హత్యకు గురయ్యాడు.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కండేయ కాలనీలో సుధాకర్ స్వామి గురూజీ అనే శివసత్తు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు 70 తులాల బంగారం, కొంత నగదును అపహరించి, మృతుని స్కార్పియో వాహనంలో పరారయ్యారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.
నిందితులు అసోంకు చెందివారుగా గుర్తించారు. గత కొంతకాలంగా స్వామీజీ వద్ద శిష్యులుగా తిరుగుతున్నారని వారి బంధువులు తెలిపారు. స్కార్పియో వాహనం జిపిఎస్ ఆధారంగా బోధన్ పరిధిలో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
Srinath Maganti | సుశాంత్ స్థానంలో కార్తీక్‌గా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి.. ‘ఈఎన్ఈ రిపీట్’తో అద్భుత విజయం!
Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
Dasoju Shravan Kumar | ఆ రూ.300 కోట్లు గంగలో కలిసినయి.. ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దంటున్నడు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

