చౌటుప్పల్, భువనగిరి ప్రాంతానికి చెందిన రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లిలో పింఛన్ల కోసం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్ ఎప్పుడిస్తారా అని వృద్ధులు, వితంతువులు రోజూ పాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు.