వైభవంగా మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం
శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకను వేద పండితులు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకను వేద పండితులు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎదుర్కొల ఘట్టం నిర్వహించి స్వామివారిని అమ్మవార్లను కళ్యాణ వేదికపై ఆటపాటలతో మంగళ వాయిద్యాలతో తోడుకొచ్చి కల్యాణ వేదికపై అలంకరింప చేశారు స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకకు పట్టు వస్త్రాలను చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ ఈవో కొత్తపల్లి వెంకటయ్య సమర్పించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ట్రెడిషనల్ లుక్.. పసుపు చీరలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

