Mallapur | ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.
Mallapur | మల్లాపూర్, జూలై 21 : మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో కనెక్షన్ పేరు మార్పిడి కోసం కార్యాలయానికి వెళ్లారు.
కాగా మార్పిడీ కోసం తప్పనిసరిగా డబ్బులను ఇవ్వాలని తనను ఏజెన్సీ నిర్వాహకులు, సిబ్బంది డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహరంపై సమగ్రంగా విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

