జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో శ్రీధర్ అనె వ్యక్తి ఈ నెల ఒకటిన హెచ్పీ గ్యాస్ బుక్ చేసుకుంటే రెండో రోజు సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ రూ.1060 ఇవ్వమన్నాడు.
మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.
వంట గ్యాస్ కోసం తంటాలు తప్పడం లేదు. పశ్చిమాసియలో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దగ్గర ఎల్పీజీకి కొరత ఏర్పడుతుందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు వినియోగదారులను గందరగోళానికి గురి చేస