Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ బ్యాట్ అందుకున్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు తొలి ట్రోఫీ అందించిన విరాట్.. ఇక టీమిండియా జెర్సీలో చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు.
Chinnaswamy Stadium : క్రికెట్‌ను ఎంతగానే ప్రేమించే బెంగళూరువాసులకు షాకింగ్ న్యూస్ తొక్కిసలాటతో అప్రతిష్టను మూటగట్టుకున్న చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో మ్యాచ్‌లు ఇప్పట్లో జరిగేలా లేవు.
Duleep Trophy : భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammad Shami) దేశవాళీలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. మోకాలి గాయం తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ స్పీడ్‌స్టర్ దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో వికెట్ల వేటతో టీమిండియా తల�
IPL : ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలు ఫ్రాంచైజీలు పాత కోచింగ్ సిబ్బందిని వదిలించుకోవడమే ఆలస్యం కొన్ని జట్లు వాళ్లతో ఒప్పందానికి సిద్ధమవుతున్నాయి. భరత్ అరుణ్(Bharat Arun) లక
IPL Jerseys Stolen : ఐపీఎల్లో తమ అభిమాన క్రికెటర్ల ఆటనే కాదు వాళ్ల జెర్సీ నంబరుతో కూడిన టీషర్ట్లు ధరించి మురిసిపోతారు అభిమానులు. ఫేవరెట్ క్రికెటర్ జెర్సీతో స్టేడియాల్లో తెగ సందడి చేస్తారు. ఇదిలా ఉంటే.. 18వ సీజన్లో ప
IPL : ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ (Chandrakant Pandit) హఠాత్తుగా రాజీనామాతో ఆశ్చర్యపరచగా.. తదుపరి బౌలింగ్ కోచ్ కూడా జట్టుకు దూరమయ్యే అవకాశముంది.
Chinnaswamy Stampede : భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede)లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషాద సంఘటనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)దే బాధ్యతని కర్నాటక ప్రభుత్వం �
Ishan Kishan : తన విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించే ఇషాన్ లవ్‌లో పడ్డాడట. అది కూడా మోడల్, మిస్ దివా అదితీ హుందియా (Aditi Hundia)తో ఈ యంగ్ ఓపెనర్ రొమాన్స్ చేస్తున్నాడనే వార్తలు వైరలవుతున్నాయి.
Wriddhiman Saha : భారత మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆరు నెలల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు త్వరలోనే దేశవాళీలో కోచ్‌గా అవతారం ఎత్తనున్నాడు.
Ajinkya Rahane : ఆస్ట్రేలియా పర్యటనలో సారథిగా చిరస్మరణీయ విజయాలు అందించిన అజింక్యా రహానే (Ajinkya Rahane) జట్టుకు దూరమై రెండేళ్లు కావొస్తుంది. అతడు చివరిసారిగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో వైట్ జెర్సీ వేసుకున్నాడు.
RCB : ఐపీఎల్ చరిత్రలో తొలిసారి విజేతగా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరో ఘనత సాధించింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ట్రోఫీ కలను సాకారం చేసుకున్న ఆర్సీబీ నికర ఆస్తుల విలువ అమాంతం పెరిగింది.
MS Dhoni : భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈమధ్యే ఐపీఎల్ 18వ సీజన్లో అతడి క్రేజ్ చూశాం. అతడి పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలే. సోమవారం 44వ వసంతంలో అడుగుపెట్టాడు
IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆరంభ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన పేరుతోనే సంతృప్తి చెందుతున్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తమ స్క్వాడ్‌లో భారీ మార్పులకు సిద్ధమవుతోం�
Chinnaswamy Stampede : భారత క్రీడా చరిత్రలో రెండో దుర్ఘటనగా పేర్కొనదగిన చిన్నస్వామి తొక్కిసలాట పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. జూన్ 4న జరిగిన ఈ సంఘటనపై యావత్ భారతం ఆర్సీబీని దుమ్మెత్తిపోయగా తాజాగ�
BCCI : అండర్ -16 ఆటగాళ్లను తదుపరి సీజన్లో వయసు పైబడిందనే కారణంతో అనుమతించడం లేదు. దాంతో, ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.