MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఐపీఎల్ ఆఖరి సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. సీజన్ ఆరంభానికి ముందు మహీ రిలాక్స్‌గా గడుపుతున్నాడు. భారత వ్యాపార దిగ్గజం ముఖేజ్ అంబానీ...
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ఇంకా ఇరవై రోజులే ఉంది. దాంతో, టైటిల్‌పై కన్నేసిన పలు ఫ్రాంచైజీలు వ్యూహాలకు పదనుపెడుతున్నాయి. 16వ సీజన్ వైఫల్యం నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ జట్టు కెప్టెన్�
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుకు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ (Dale Steyn) లీగ్ నుంచి వైదొలగనున్నాడు. రెండేండ్లుగా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళానికి దిశానిర్దేశం చేస్తు
Anant Ambani - Radhika : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ముందే క్రికెట్ దిగ్గజాలంతా ఒక్క చోట చేరుతున్నారు. ముంబై ఇండియ్స్(Mumbai Indians) ఫ్రాంజైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారిడి ప్రీ -�
Ishan Kishan | టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. రీఎంట్రీ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో ఆర్బీఐ టీమ్ తరఫున ఆడుతున్న ఇషాన్..
PBKS New Stadium | 2008 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టుకు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియమే సొంత గ్రౌండ్‌గా ఉంది. కానీ వచ్చే నెల 22 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ - 2024లో మాత్రం పంజాబ్..
Deepak Chahar Zomato | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) పై దీపక్ చాహర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. భారత్‌లో కొత్త రకం మోసానికి జొమాటో తెరలేపిందని ఆరోపించాడు.
IPL 2024 | ఐపీఎల్ -17 ద్వారా ఈ లీగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో ఈ లీగ్ టెలివిజన్ హక్కులు పొందిన స్టార్ స్పోర్ట్స్ ప్రోమో
Ishan Kishan | జట్టులోకి రావాలంటే రంజీలు ఆడాలని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ పదే పదే హెచ్చరించినా.. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసినా ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు. రెండు నెలలుగా