పంజాబ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. స్కోరు బోర్డు వేగంగా పెరుగుతున్నప్పటికీ వారి వికెట్లు కూడా చాలా వేగంగా పడిపోతున్నాయి. తొలి ఓవర్లోనే మయాంక్ అవుట్ కాగా.. నాలుగో ఓవర్లో రాజపక్స (31) పెవిలియన్ చేరాడు. ఇప్పు�
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకు కేకేఆర్ పేసర్ ఉమేష్ యాదవ్ తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ (1)ను అవుట్ చేశాడు. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ గాడి తప్పుతుందని కోల్‌కతా భావించింది
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఉమేష్ యాదవ్ మరోసారి అద్భుతమైన ఆరంభం అందించాడు. ఫామ్‌లో ఉన్న పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1)ను పెవిలియన్ చేర్చాడు. తొలి బంతి నుంచే మయాంక్‌ను ఇబ్బంది పెట్టిన ఉమే
భారీ స్కోరును ఛేదించి బెంగళూరును మట్టి కరిపించిన పంజాబ్ కింగ్స్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక అదే బెంగళూరు చేతిలో ఓటమి పాలైన కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జర�
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి వరుస ఓటములతో సీజన్ ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిన చెన్నై, రెండో మ్యాచులో కొత్త జట్టు లక్నో చేతిలో ఆరు వికెట్ల ఓటమిని మూటగట్టుక�
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే అనూజ్ రావత్ (0) డకౌట్ అవగా.. రెండో ఓవర్లో ఆర్సీబీ సారధి ఫాఫ్ డు ప్లెసిస్ (5) పెవిలియన్ చేరాడు. సౌతీ వేసిన రెం
బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఘోరమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంతితో సత్తా చాటుతోంది. తాము ఓటమిని అంగీకరించలేదని, పోరాడుతున్నామని తెలిసేలా చేసింది. తొలి ఓవర్లోనే ఉ�