CSK vs LSG | చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. బోణీ కొట్టిన లక్నో
19.3 ఓవర్లలో 211 పరుగులు చేసి చెన్నైని లక్నో ఓడించింది. 6 వికెట్ల తేడాతో మరో 3 పరుగులు మిగిలి ఉండగానే లక్నో గెలిచింది.
CSK vs LSG | చెన్నై, లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో బోణీ కొట్టింది. చెన్నైకి మరో ఎదురుదెబ్బ తాకింది. 19.3 ఓవర్లలో 211 పరుగులు చేసి చెన్నైని లక్నో ఓడించింది. 6 వికెట్ల తేడాతో మరో 3 పరుగులు మిగిలి ఉండగానే లక్నో గెలిచింది.
Match 7. Lucknow Super Giants Won by 6 Wicket(s) https://t.co/HS0EpHmYYl #LSGvCSK #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) March 31, 2022
మ్యాచ్ను ఎవిన్ లెవిస్ ఒంటి చేత్తో గెలిపించాడు. 23 బంతుల్లో లెవిస్ 55 పరుగులు చేశాడు. డికాక్ కూడా 61 పరుగులు చేసి లక్నో గెలుపునకు కారణం అయ్యాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 40 పరుగులు చేశాడు.
చెన్నై ఇప్పటికే ఐపీఎల్ తొలి మ్యాచ్లో కోల్కతా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు మరో ఓటమిని చవి చూసింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ చెన్నై ఓడిపోయింది. మరోవైపు లక్నో తొలి మ్యాచ్లో గుజరాత్ చేతుల్లో ఓడిపోయినా.. రెండో మ్యాచ్లో చెన్నైపై గెలిచి బోణీ కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

