CSK vs LSG | కేఎల్ రాహుల్ అవుట్
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రెటోరియస్ వేసిన బౌలింగ్లో రాయుడుకు
CSK vs LSG | లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రెటోరియస్ వేసిన బౌలింగ్లో రాయుడుకు క్యాచ్ ఇచ్చి రాహుల్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే, డికాక్ ఉన్నారు. డికాక్ 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మనీష్ పాండే 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు. 11 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి లక్నో.. 106 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

