CSK vs LSG | నిలకడగా ఆడుతున్న లక్నో.. చెన్నైని ఛేదిస్తారా?
ఇద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 బంతుల్లో రాహుల్ 36 పరుగులు చేశాడు. డికాక్ 27 బంతుల్లో 39 పరుగులు చేశాడు
CSK vs LSG | ఐపీఎల్ 15లో భాగంగా చెన్నై, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం లక్నో బ్యాటింగ్ చేస్తోంది. 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు లక్నో చెమటోడుస్తోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 బంతుల్లో రాహుల్ 36 పరుగులు చేశాడు. డికాక్ 27 బంతుల్లో 39 పరుగులు చేశాడు. 8 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో 80 పరుగులు చేసింది. ఇంకా 72 బంతుల్లో 131 పరుగులను లక్నో చేయాల్సి ఉంటుంది.
.@LucknowIPL are off to a flying start! 👌 👌
Captain @klrahul11 & Quinton de Kock complete a 50-run stand in 5 overs. 👏 👏
Follow the match ▶️ https://t.co/uEhq27KiBB#TATAIPL | #LSGvCSK pic.twitter.com/qOn3TvGxLY
— IndianPremierLeague (@IPL) March 31, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

