CSK vs LSG | చెన్నై వర్సెస్ లక్నో.. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్
ఐపీఎల్ 15 సీజన్లో భాగంగా ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో చెన్నై, లక్నో మధ్య కాసేపట్లో ఏడో ఐపీఎసల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
CSK vs LSG | ఐపీఎల్ 15 సీజన్లో భాగంగా ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో చెన్నై, లక్నో మధ్య కాసేపట్లో ఏడో ఐపీఎసల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై ముందు బ్యాటింగ్ చేయనుంది.
లక్నో టీమ్‌లో మార్క్ వుడ్ ప్లేయర్‌కు గాయం కారణంగా టీమ్ నుంచి తప్పుకోగా.. ఆయన ప్లేస్‌లో ఆండ్రియూ టై బరిలోకి దిగాడు.
లక్నో టీమ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), డికాక్, ఎవిన్ లెవిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, దుష్మంతా చమీరా, అండ్రియూ టై, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
చెన్నై టీమ్ : రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్పా, మోయీన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడెజా(కెప్టెన్), ఎంఎస్ ధోనీ, శివమ్ దుబె, బ్రావో, ప్రెటోరియస్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ చౌదరి
.@aj191 set for his @LucknowIPL debut. 👏 👏#TATAIPL | #LSGvCSK pic.twitter.com/QyUnaxEyxx
— IndianPremierLeague (@IPL) March 31, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- csk vs lsg
- ipl 15
- ipl 2022
- kl rahul
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

