CSK vs LSG | లక్నో ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. 35 బంతుల్లో డికాక్ హాఫ్ సెంచరీ చేశాడు. 9 ఫోర్లు కొట్టి ఒక్కసారిగా లక్నోకు స్కోర్ పెంచాడు. 35 బంతుల్లో డికాక్ 51 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 25 బంతుల్లో 40 పరుగులు చేశాడు. 10 ఓవర్లకు లక్నో 98 పరుగులు చేసింది. ప్రస్తుతం రన్ రేట్ 9.58 గా ఉంది.