CSK vs LSG | ముగిసిన చెన్నై ఇన్నింగ్స్.. లక్నో ఎన్ని పరుగులు చేయాలి?
ఉతప్ప... 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. శివమ్ దుబె 30 బంతుల్లో 49 పరుగులు, మొయిన్ అలీ 35, అంబటి రాయుడు 27, రవీంద్ర జడెజా 17
CSK vs LSG | ఐపీఎల్ 15లో భాగంగా.. చెన్నై, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ ముగిశాయి. 20 ఓవర్లకు చెన్నై 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసి లక్నోకు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఆటగాళ్లలో రాబిన్ ఉతప్ప, శివమ్ దుబె.. జట్టను ఆదుకున్నారు. ఉతప్ప… 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. శివమ్ దుబె 30 బంతుల్లో 49 పరుగులు, మొయిన్ అలీ 35, అంబటి రాయుడు 27, రవీంద్ర జడెజా 17, ధోనీ 16 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్, చమీరా, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Innings Break!
A cracking batting performance from @ChennaiIPL as they post 210/7 on the board! 💪 💪
The @LucknowIPL chase will begin shortly. 👍 👍
Scorecard ▶️ https://t.co/uEhq27KiBB#TATAIPL | #LSGvCSK pic.twitter.com/i3vrkIU0e4
— IndianPremierLeague (@IPL) March 31, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

