CSK vs LSG | మూడు వికెట్లు డౌన్.. చెన్నై స్కోర్ ఎంతంటే?
ప్రస్తుతం క్రీజులో శివమ్ దుబె, అంబటి రాయుడు బరిలో ఉన్నారు. శివమ్ దుబె.. 15 బంతుల్లో 26 పరుగులు, అంబటి రాయుడు 9 బంతుల్లో 11 పరుగులు
CSK vs LSG | ఐపీఎల్ 15 సీజన్లో భాగంగా చెన్నై, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఇప్పటి వరకు మూడు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప.. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 బంతుల్లో ఒకే ఒక్క రన్ తీసి రన్ అవుట్ అయ్యాడు. మొయిన్ అలీ 22 బంతుల్లో 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో శివమ్ దుబె, అంబటి రాయుడు బరిలో ఉన్నారు. శివమ్ దుబె.. 15 బంతుల్లో 26 పరుగులు, అంబటి రాయుడు 9 బంతుల్లో 11 పరుగులు చేశాడు. 13 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి చెన్నై 130 పరుగులు చేసింది.
5⃣0⃣ Runs
2⃣7⃣ Balls
8⃣ Fours
1⃣ Six@robbieuthappa set the stage on fire 🔥 🔥 & scored a stroke-filled FIFTY! 👌 👌 #TATAIPL | #LSGvCSK | @ChennaiIPLWatch his knock 🎥 🔽
— IndianPremierLeague (@IPL) March 31, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

